1 ULB అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. BSB BSB: These were the divisions of the descendants of Aaron. The sons of Aaron were Nadab, Abihu, Eleazar, and Ithamar.
2 ULB నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు. BSB BSB: But Nadab and Abihu died before their father did, and they had no sons; so Eleazar and Ithamar served as priests.
3 ULB దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు. BSB BSB: With the help of Eleazar’s descendant Zadok and Ithamar’s descendant Ahimelech, David divided them according to the offices of their service.
4 ULB వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది. BSB BSB: Since more leaders were found among Eleazar’s descendants than those of Ithamar, they were divided accordingly. There were sixteen heads of families from the descendants of Eleazar and eight from the descendants of Ithamar.
5 ULB ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు. BSB BSB: Thus they were divided by lot, for there were officers of the sanctuary and officers of God among both Eleazar’s and Ithamar’s descendants.
6 ULB లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు. BSB BSB: The scribe, Shemaiah son of Nethanel, a Levite, recorded their names in the presence of the king and of the officers: Zadok the priest, Ahimelech son of Abiathar, and the heads of families of the priests and the Levites—one family being taken from Eleazar, and then one from Ithamar.
7 ULB మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు, BSB BSB: The first lot fell to Jehoiarib, the second to Jedaiah,
8 ULB మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు, BSB BSB: the third to Harim, the fourth to Seorim,
9 ULB అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు, BSB BSB: the fifth to Malchijah, the sixth to Mijamin,
10 ULB ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు, BSB BSB: the seventh to Hakkoz, the eighth to Abijah,
11 ULB తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు, BSB BSB: the ninth to Jeshua, the tenth to Shecaniah,
12 ULB పండ్రెండోది యాకీముకు, BSB BSB: the eleventh to Eliashib, the twelfth to Jakim,
13 ULB పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు, BSB BSB: the thirteenth to Huppah, the fourteenth to Jeshebeab,
14 ULB పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు, BSB BSB: the fifteenth to Bilgah, the sixteenth to Immer,
15 ULB పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు, BSB BSB: the seventeenth to Hezir, the eighteenth to Happizzez,
16 ULB పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు, BSB BSB: the nineteenth to Pethahiah, the twentieth to Jehezkel,
17 ULB ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు, BSB BSB: the twenty-first to Jachin, the twenty-second to Gamul,
18 ULB ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి. BSB BSB: the twenty-third to Delaiah, and the twenty-fourth to Maaziah.
19 ULB ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది. BSB BSB: This was their appointed order for service when they entered the house of the LORD, according to the regulations prescribed for them by their forefather Aaron, as the LORD, the God of Israel, had commanded him.
20 ULB మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు, BSB BSB: Now these were the rest of the descendants of Levi: From the sons of Amram: Shubael; from the sons of Shubael: Jehdeiah.
21 ULB రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా, BSB BSB: As for Rehabiah, from his sons: The first was Isshiah.
22 ULB ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు, BSB BSB: From the Izharites: Shelomoth; from the sons of Shelomoth: Jahath.
23 ULB హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు. BSB BSB: From the sons of Hebron: Jeriah was the first, Amariah the second, Jahaziel the third, and Jekameam the fourth.
24 ULB ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు, BSB BSB: From the sons of Uzziel: Micah; from the sons of Micah: Shamir.
25 ULB ఇష్షీయా సంతానంలో జెకర్యా, BSB BSB: The brother of Micah: Isshiah; from the sons of Isshiah: Zechariah.
26 ULB మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో. BSB BSB: The sons of Merari: Mahli and Mushi. The son of Jaaziah: Beno.
27 ULB యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ. BSB BSB: The descendants of Merari from Jaaziah: Beno, Shoham, Zaccur, and Ibri.
28 ULB మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు. BSB BSB: From Mahli: Eleazar, who had no sons.
29 ULB కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు. BSB BSB: From Kish: Jerahmeel the son of Kish.
30 ULB మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు. BSB BSB: And the sons of Mushi: Mahli, Eder, and Jerimoth. These were the sons of the Levites, according to their families.
31 ULB రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు. BSB BSB: As their brothers the descendants of Aaron did, they also cast lots in the presence of King David and of Zadok, Ahimelech, and the heads of the families of the priests and Levites—the family heads and their younger brothers alike.
Select verses for actions: Enter goes to them and Escape comes back.