1 ULB బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు, BSB BSB: Benjamin was the father of Bela his firstborn, Ashbel the second, Aharah the third,
2 ULB మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా. BSB BSB: Nohah the fourth, and Rapha the fifth.
3 ULB వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు, BSB BSB: The sons of Bela: Addar, Gera, Abihud,
4 ULB అబీషూవ, నయమాను, అహోయహు, BSB BSB: Abishua, Naaman, Ahoah,
5 ULB గెరా, షెపూపాను, హూరాము పుట్టారు. BSB BSB: Gera, Shephuphan, and Huram.
6 ULB ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది. BSB BSB: These were the descendants of Ehud who were the heads of the families living in Geba and were exiled to Manahath:
7 ULB ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి. BSB BSB: Naaman, Ahijah, and Gera, who carried them into exile and who was the father of Uzza and Ahihud.
8 ULB షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు. BSB BSB: Shaharaim had sons in the country of Moab after he had divorced his wives Hushim and Baara.
9 ULB అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, BSB BSB: His sons by his wife Hodesh: Jobab, Zibia, Mesha, Malcam,
10 ULB యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు. BSB BSB: Jeuz, Sachia, and Mirmah. These were his sons, heads of families.
11 ULB హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు. BSB BSB: He also had sons by Hushim: Abitub and Elpaal.
12 ULB ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు. BSB BSB: The sons of Elpaal: Eber, Misham, Shemed (who built Ono and Lod with its villages),
13 ULB ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు. BSB BSB: and Beriah and Shema (who were the heads of families living in Aijalon and who drove out the inhabitants of Gath).
14 ULB బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు, BSB BSB: Ahio, Shashak, Jeremoth,
15 ULB జెబద్యా, అరాదు, ఏదెరు, BSB BSB: Zebadiah, Arad, Eder,
16 ULB మిఖాయేలు, ఇష్పా, యోహా. BSB BSB: Michael, Ishpah, and Joha were the sons of Beriah.
17 ULB ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు, BSB BSB: Zebadiah, Meshullam, Hizki, Heber,
18 ULB ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు. BSB BSB: Ishmerai, Izliah, and Jobab were the sons of Elpaal.
19 ULB షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది, BSB BSB: Jakim, Zichri, Zabdi,
20 ULB ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, BSB BSB: Elienai, Zillethai, Eliel,
21 ULB అదాయా, బెరాయా, షిమ్రాతు. BSB BSB: Adaiah, Beraiah, and Shimrath were the sons of Shimei.
22 ULB షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, BSB BSB: Ishpan, Eber, Eliel,
23 ULB అబ్దోను, జిఖ్రీ, హానాను, BSB BSB: Abdon, Zichri, Hanan,
24 ULB హనన్యా, ఏలాము, అంతోతీయా, BSB BSB: Hananiah, Elam, Anthothijah,
25 ULB ఇపెదయా, పెనూయేలు. BSB BSB: Iphdeiah, and Penuel were the sons of Shashak.
26 ULB ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా, BSB BSB: Shamsherai, Shehariah, Athaliah,
27 ULB యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ. BSB BSB: Jaareshiah, Elijah, and Zichri were the sons of Jeroham.
28 ULB వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు. BSB BSB: All these were heads of families, the chiefs according to their genealogies, and they lived in Jerusalem.
29 ULB గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా. BSB BSB: Jeiel the father of Gibeon lived in Gibeon. His wife’s name was Maacah,
30 ULB ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు, BSB BSB: and Abdon was his firstborn son, then Zur, Kish, Baal, Nadab,
31 ULB గెదోరు, అహ్యో, జెకెరు. BSB BSB: Gedor, Ahio, Zecher,
32 ULB మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు. BSB BSB: and Mikloth, who was the father of Shimeah. They too lived alongside their relatives in Jerusalem.
33 ULB నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు. BSB BSB: Ner was the father of Kish, Kish was the father of Saul, and Saul was the father of Jonathan, Malchishua, Abinadab, and Esh-baal.
34 ULB యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు. BSB BSB: The son of Jonathan: Merib-baal, and Merib-baal was the father of Micah.
35 ULB మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు. BSB BSB: The sons of Micah: Pithon, Melech, Tarea, and Ahaz.
36 ULB ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు. BSB BSB: Ahaz was the father of Jehoaddah, Jehoaddah was the father of Alemeth, Azmaveth, and Zimri, and Zimri was the father of Moza.
37 ULB మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు. BSB BSB: Moza was the father of Binea. Raphah was his son, Eleasah his son, and Azel his son.
38 ULB ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు. BSB BSB: Azel had six sons, and these were their names: Azrikam, Bocheru, Ishmael, Sheariah, Obadiah, and Hanan. All these were the sons of Azel.
39 ULB ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు. BSB BSB: The sons of his brother Eshek: Ulam was his firstborn, Jeush second, and Eliphelet third.
40 ULB ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు. BSB BSB: The sons of Ulam were mighty men of valor, archers, and they had many sons and grandsons—150 in all. All these were the descendants of Benjamin.
Select verses for actions: Enter goes to them and Escape comes back.