1 ULB నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు. BSB BSB: Now these are the people of the province who came up from the captivity of the exiles carried away to Babylon by Nebuchadnezzar its king. They returned to Jerusalem and Judah, each to his own town,
2 ULB వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది. BSB BSB: accompanied by Zerubbabel, Jeshua, Nehemiah, Seraiah, Reelaiah, Mordecai, Bilshan, Mispar, Bigvai, Rehum, and Baanah. This is the count of the men of Israel:
3 ULB పరోషు వంశం వారు 2,172 మంది. BSB BSB: the descendants of Parosh, 2,172;
4 ULB షెఫట్య వంశం వారు 372 మంది. BSB BSB: the descendants of Shephatiah, 372;
5 ULB ఆరహు వంశం వారు 775 మంది. BSB BSB: the descendants of Arah, 775;
6 ULB పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2,812 మంది. BSB BSB: the descendants of Pahath-moab (through the line of Jeshua and Joab), 2,812;
7 ULB ఏలాము వంశం వారు 1,254 మంది. BSB BSB: the descendants of Elam, 1,254;
8 ULB జత్తూ వంశం వారు 945 మంది. BSB BSB: the descendants of Zattu, 945;
9 ULB జక్కయి వంశం వారు 760 మంది. BSB BSB: the descendants of Zaccai, 760;
10 ULB బానీ వంశం వారు 642 మంది. BSB BSB: the descendants of Bani, 642;
11 ULB బేబై వంశం వారు 643 మంది. BSB BSB: the descendants of Bebai, 623;
12 ULB అజ్గాదు వంశం వారు 1,222 మంది. BSB BSB: the descendants of Azgad, 1,222;
13 ULB అదొనీకాము వంశం వారు 666 మంది. BSB BSB: the descendants of Adonikam, 666;
14 ULB బిగ్వయి వంశం వారు 2,056 మంది. BSB BSB: the descendants of Bigvai, 2,056;
15 ULB ఆదీను వంశం వారు 454 మంది. BSB BSB: the descendants of Adin, 454;
16 ULB అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది. BSB BSB: the descendants of Ater (through Hezekiah), 98;
17 ULB బెజయి వంశం వారు 323 మంది. BSB BSB: the descendants of Bezai, 323;
18 ULB యోరా వంశం వారు 112 మంది. BSB BSB: the descendants of Jorah, 112;
19 ULB హాషుము వంశం వారు 223 మంది, BSB BSB: the descendants of Hashum, 223;
20 ULB గిబ్బారు వంశం వారు 95 మంది. BSB BSB: the descendants of Gibbar, 95;
21 ULB బేత్లెహేము వంశం వారు 123 మంది. BSB BSB: the men of Bethlehem, 123;
22 ULB నెటోపా వంశం వారు 56 మంది. BSB BSB: the men of Netophah, 56;
23 ULB అనాతోతు వంశం వారు 128 మంది. BSB BSB: the men of Anathoth, 128;
24 ULB అజ్మావెతు వంశం వారు 42 మంది, BSB BSB: the descendants of Azmaveth, 42;
25 ULB కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది. BSB BSB: the men of Kiriath-jearim, Chephirah, and Beeroth, 743;
26 ULB రమా గెబ వంశం వారు 621 మంది. BSB BSB: the men of Ramah and Geba, 621;
27 ULB మిక్మషు వంశం వారు 123 మంది. BSB BSB: the men of Michmash, 122;
28 ULB బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది. BSB BSB: the men of Bethel and Ai, 223;
29 ULB నెబో వంశం వారు 52 మంది. BSB BSB: the descendants of Nebo, 52;
30 ULB మగ్బీషు వంశం వారు 156 మంది. BSB BSB: the descendants of Magbish, 156;
31 ULB వేరొక ఏలాము వంశం వారు 1,254 మంది. BSB BSB: the descendants of the other Elam, 1,254;
32 ULB హారీము వంశం వారు 320 మంది. BSB BSB: the descendants of Harim, 320;
33 ULB లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది. BSB BSB: the men of Lod, Hadid, and Ono, 725;
34 ULB యెరికో వంశం వారు 345 మంది. BSB BSB: the men of Jericho, 345;
35 ULB సెనాయా వంశం వారు 3,630 మంది. BSB BSB: and the descendants of Senaah, 3,630.
36 ULB యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది. BSB BSB: The priests: The descendants of Jedaiah (through the house of Jeshua), 973;
38 ULB పషూరు వంశం వారు 1,247 మంది. BSB BSB: the descendants of Pashhur, 1,247;
39 ULB హారీము వంశం వారు 1,017 మంది. BSB BSB: and the descendants of Harim, 1,017.
40 ULB లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది. BSB BSB: The Levites: the descendants of Jeshua and Kadmiel (through the line of Hodaviah), 74.
41 ULB గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది. BSB BSB: The singers: the descendants of Asaph, 128.
42 ULB ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది. BSB BSB: The gatekeepers: the descendants of Shallum, the descendants of Ater, the descendants of Talmon, the descendants of Akkub, the descendants of Hatita, and the descendants of Shobai, 139 in all.
43 ULB నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు. BSB BSB: The temple servants: the descendants of Ziha, the descendants of Hasupha, the descendants of Tabbaoth,
44 ULB కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు. BSB BSB: the descendants of Keros, the descendants of Siaha, the descendants of Padon,
45 ULB లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు. BSB BSB: the descendants of Lebanah, the descendants of Hagabah, the descendants of Akkub,
46 ULB హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు. BSB BSB: the descendants of Hagab, the descendants of Shalmai, the descendants of Hanan,
47 ULB గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు. BSB BSB: the descendants of Giddel, the descendants of Gahar, the descendants of Reaiah,
48 ULB రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు. BSB BSB: the descendants of Rezin, the descendants of Nekoda, the descendants of Gazzam,
49 ULB ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు. BSB BSB: the descendants of Uzza, the descendants of Paseah, the descendants of Besai,
50 ULB అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు. BSB BSB: the descendants of Asnah, the descendants of Meunim, the descendants of Nephusim,
51 ULB బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు. BSB BSB: the descendants of Bakbuk, the descendants of Hakupha, the descendants of Harhur,
52 ULB బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు. BSB BSB: the descendants of Bazluth, the descendants of Mehida, the descendants of Harsha,
53 ULB బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు. BSB BSB: the descendants of Barkos, the descendants of Sisera, the descendants of Temah,
54 ULB నెజీయహు, హటీపా వంశాల వారు. BSB BSB: the descendants of Neziah, and the descendants of Hatipha.
55 ULB సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు. BSB BSB: The descendants of the servants of Solomon: the descendants of Sotai, the descendants of Hassophereth, the descendants of Peruda,
56 ULB యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు. BSB BSB: the descendants of Jaala, the descendants of Darkon, the descendants of Giddel,
57 ULB షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు. BSB BSB: the descendants of Shephatiah, the descendants of Hattil, the descendants of Pochereth-hazzebaim, and the descendants of Ami.
58 ULB నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది, BSB BSB: The temple servants and descendants of the servants of Solomon numbered 392 in all.
59 ULB ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు. BSB BSB: The following came up from Tel-melah, Tel-harsha, Cherub, Addan, and Immer, but they could not prove that their families were descended from Israel:
60 ULB వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది, BSB BSB: the descendants of Delaiah, the descendants of Tobiah, and the descendants of Nekoda, 652 in all.
61 ULB ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు. BSB BSB: And from among the priests: the descendants of Hobaiah, the descendants of Hakkoz, and the descendants of Barzillai (who had married a daughter of Barzillai the Gileadite and was called by their name).
62 ULB వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు. BSB BSB: These men searched for their family records, but they could not find them and so were excluded from the priesthood as unclean.
63 ULB ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు. BSB BSB: The governor ordered them not to eat the most holy things until there was a priest to consult the Urim and Thummim.
64 ULB సమకూడిన ప్రజలు మొత్తం 42,360 మంది అయ్యారు. BSB BSB: The whole assembly numbered 42,360,
65 ULB వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7,337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు. BSB BSB: in addition to their 7,337 menservants and maidservants, as well as their 200 male and female singers.
66 ULB వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245, BSB BSB: They had 736 horses, 245 mules,
67 ULB ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉన్నాయి. BSB BSB: 435 camels, and 6,720 donkeys.
68 ULB గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు. BSB BSB: When they arrived at the house of the LORD in Jerusalem, some of the heads of the families gave freewill offerings to rebuild the house of God on its original site.
69 ULB ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2,800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు. BSB BSB: According to their ability, they gave to the treasury for this work 61,000 darics of gold, 5,000 minas of silver, and 100 priestly garments.
70 ULB యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు. BSB BSB: So the priests, the Levites, the singers, the gatekeepers, and the temple servants, along with some of the people, settled in their own towns; and the rest of the Israelites settled in their towns.
Select verses for actions: Enter goes to them and Escape comes back.