1 ULB యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు. BSB BSB: Jacob resumed his journey and came to the land of the people of the east.
2 ULB అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర మూడు గొర్రెల మందలు పండుకుని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్ళు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది. BSB BSB: He looked and saw a well in the field, and near it lay three flocks of sheep, because the sheep were watered from this well. And a large stone covered the mouth of the well.
3 ULB అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ బావి మీద నుండి ఆ రాయిని తొలగించి, గొర్రెలకు నీళ్ళు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు. BSB BSB: When all the flocks had been gathered there, the shepherds would roll away the stone from the mouth of the well and water the sheep. Then they would return the stone to its place over the mouth of the well.
4 ULB యాకోబు వారిని చూసి <<సోదరులారా, మీరెక్కడి వాళ్ళు?>> అని అడగ్గా వారు <<మేము హారాను వాళ్ళం>> అన్నారు. BSB BSB: “My brothers,” Jacob asked the shepherds, “where are you from?” “We are from Haran,” they answered.
5 ULB అతడు <<నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?>> అని వారిని అడిగితే వారు <<అవును, మాకు తెలుసు>> అన్నారు. BSB BSB: “Do you know Laban the grandson of Nahor?” Jacob asked. “We know him,” they replied.
6 ULB <<అతడు క్షేమంగా ఉన్నాడా?>> అని అడిగినప్పుడు వారు <<క్షేమంగానే ఉన్నాడు, అదిగో, అతని కూతురు రాహేలు గొర్రెల వెనకాలే వస్తున్నది>> అని చెప్పారు. BSB BSB: “Is he well?” Jacob inquired. “Yes,” they answered, “and here comes his daughter Rachel with his sheep.”
7 ULB అతడు <<ఇదిగో, ఇంకా చాలా పొద్దు ఉంది, పశువులను సమకూర్చే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్ళు పెట్టి, పోయి వాటిని మేపండి>> అని చెప్పినప్పుడు, BSB BSB: “Look,” said Jacob, “it is still broad daylight; it is not yet time to gather the livestock. Water the sheep and take them back to pasture.”
8 ULB వారు<<మందలన్నిటినీ మళ్ళించే దాకా అది మా వల్ల కాదు. బావి మీద నుండి రాయిని దొర్లిస్తారు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్ళు పెడతాం>> అన్నారు. BSB BSB: But they replied, “We cannot, until all the flocks have been gathered and the stone has been rolled away from the mouth of the well. Then we will water the sheep.”
9 ULB అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకువచ్చింది. ఆమె వాటిని మేపుతున్నది. BSB BSB: While he was still speaking with them, Rachel arrived with her father’s sheep, for she was a shepherdess.
10 ULB యాకోబు తన మేనమామ అయిన లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెలను చూసినప్పుడు, అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని దొర్లించి తన మేనమామ లాబాను గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని పెద్దగా ఏడ్చాడు. BSB BSB: As soon as Jacob saw Rachel, the daughter of his mother’s brother Laban, with Laban’s sheep, he went up and rolled the stone away from the mouth of the well and watered his uncle’s sheep.
11 ULB యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననీ, BSB BSB: Then Jacob kissed Rachel and wept aloud.
12 ULB రిబ్కా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి వెళ్లి తన తండ్రితో చెప్పింది. BSB BSB: He told Rachel that he was Rebekah’s son, a relative of her father, and she ran and told her father.
13 ULB లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతణ్ణి ఎదుర్కోడానికి పరుగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు. BSB BSB: When Laban heard the news about his sister’s son Jacob, he ran out to meet him. He embraced him and kissed him and brought him to his home, where Jacob told him all that had happened.
14 ULB అప్పుడు లాబాను <<నిజంగా నువ్వు నా ఎముకవీ నా మాంసానివీ>> అన్నాడు. యాకోబు నెల రోజులు అతని దగ్గర నివసించిన తరువాత, BSB BSB: Then Laban declared, “You are indeed my own flesh and blood.” After Jacob had stayed with him a month,
15 ULB లాబాను <<నువ్వు నా బంధువ్వి కాబట్టి ఉచితంగా నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలో చెప్పు>> అని యాకోబును అడిగాడు. BSB BSB: Laban said to him, “Just because you are my relative, should you work for nothing? Tell me what your wages should be.”
16 ULB లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. BSB BSB: Now Laban had two daughters; the older was named Leah, and the younger was named Rachel.
17 ULB లేయా కళ్ళలో కళాకాంతులు లేవు. రాహేలు ఆకర్షణీయంగా అందంగా ఉంది. BSB BSB: Leah had weak eyes, but Rachel was shapely and beautiful.
18 ULB యాకోబు రాహేలును ప్రేమించి <<నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను>> అన్నాడు. BSB BSB: Since Jacob loved Rachel, he answered, “I will serve you seven years for your younger daughter Rachel.”
19 ULB అందుకు లాబాను <<ఆమెని పరాయివాడికి ఇవ్వడం కంటే నీకివ్వడం మేలు కదా, నా దగ్గర ఉండు>> అని చెప్పాడు. BSB BSB: Laban replied, “Better that I give her to you than to another. Stay here with me.”
20 ULB యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి. BSB BSB: So Jacob served seven years for Rachel, yet it seemed but a few days because of his love for her.
21 ULB తరువాత యాకోబు <<నా రోజులు పూర్తి అయ్యాయి కాబట్టి నేను నా భార్య దగ్గరికి పోతాను, ఆమెను నాకివ్వు>> అని లాబానును అడిగాడు. BSB BSB: Finally Jacob said to Laban, “Grant me my wife, for my time is complete, and I want to sleep with her.”
22 ULB లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగుచేసి విందు చేశాడు. BSB BSB: So Laban invited all the men of that place and prepared a feast.
23 ULB రాత్రి వేళ తన పెద్ద కూతురు లేయాని అతని దగ్గరికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఆమెతో ఆ రాత్రి గడిపాడు. BSB BSB: But when evening came, Laban took his daughter Leah and gave her to Jacob, and he slept with her.
24 ULB లాబాను తన దాసి అయిన జిల్పాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చాడు. BSB BSB: And Laban gave his servant girl Zilpah to his daughter Leah as her maidservant.
25 ULB తెల్లవారిన తరువాత యాకోబు ఆమె లేయా అని తెలుసుకుని లాబానుతో <<నువ్వు నాకు చేసిందేమిటి? రాహేలు కోసమే గదా నేను నీకు సేవ చేసింది? ఎందుకు నన్ను మోసపుచ్చావు?>> అన్నాడు. BSB BSB: When morning came, there was Leah! “What have you done to me?” Jacob said to Laban. “Wasn’t it for Rachel that I served you? Why have you deceived me?”
26 ULB అందుకు లాబాను <<పెద్దదాని కంటే ముందుగా చిన్నదానికి పెళ్ళి చేయడం మా దేశమర్యాద కాదు. BSB BSB: Laban replied, “It is not our custom here to give the younger daughter in marriage before the older.
27 ULB ముందు ఈమె ఏడు నిద్రలు పూర్తి చెయ్యి. నువ్వు ఇంకా ఏడు సంవత్సరాలు నాకు సేవ చేస్తానంటే, అందుకు ప్రతిఫలంగా రెండో ఆమెను కూడా నీకిస్తాం>> అని చెప్పాడు. BSB BSB: Finish this week’s celebration, and we will give you the younger one in return for another seven years of work.”
28 ULB యాకోబు ఆ విధంగా లేయా వారం సంపూర్తి చేసిన తరువాత లాబాను తన కూతురు రాహేలును కూడా అతనికి భార్యగా ఇచ్చాడు. BSB BSB: And Jacob did just that. He finished the week’s celebration, and Laban gave him his daughter Rachel as his wife.
29 ULB లాబాను తన దాసి అయిన బిల్హాను తన కూతురు రాహేలుకు దాసిగా ఇచ్చాడు. BSB BSB: Laban also gave his servant girl Bilhah to his daughter Rachel as her maidservant.
31 ULB అతడు లేయాను ప్రేమించక పోవడం చూసి యెహోవా ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది. BSB BSB: When the LORD saw that Leah was unloved, He opened her womb; but Rachel was barren.
32 ULB లేయా గర్భవతి అయ్యి, కొడుకును కని <<యెహోవా నా కష్టాన్నిచూశాడు కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు>> అనుకుని అతనికి <<రూబేను>> అని పేరు పెట్టింది. BSB BSB: And Leah conceived and gave birth to a son, and she named him Reuben, for she said, “The LORD has seen my affliction. Surely my husband will love me now.”
33 ULB ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి, కొడుకును కని <<నేను ప్రేమకు నోచుకోలేదనే సంగతి యెహోవా విన్నాడు కాబట్టి వీడిని కూడా నాకు దయచేశాడు>> అనుకుని అతనికి <<షిమ్యోను>> అని పేరు పెట్టింది. BSB BSB: Again she conceived and gave birth to a son, and she said, “Because the LORD has heard that I am unloved, He has given me this son as well.” So she named him Simeon.
34 ULB ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి, కొడుకుని కని <<చివరికి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉంటాడు. ఎందుకంటే అతనికి ముగ్గురు కొడుకులను కన్నాను>> అనుకుని అతనికి <<లేవి>> అని పేరు పెట్టింది. BSB BSB: Once again Leah conceived and gave birth to a son, and she said, “Now at last my husband will become attached to me, because I have borne him three sons.” So he was named Levi.
35 ULB ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకుని కని<<ఈసారి యెహోవాను స్తుతిస్తాను>> అనుకుని అతనికి <<యూదా>> అని పేరు పెట్టింది. తరువాత ఆమె కానుపులు ఆగిపోయాయి. BSB BSB: And once more she conceived and gave birth to a son and said, “This time I will praise the LORD.” So she named him Judah. Then Leah stopped having children.