1 ULB యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది. BSB BSB: Now the allotment for the clans of the tribe of Judah extended to the border of Edom, to the Wilderness of Zin at the extreme southern boundary:
2 ULB వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది. BSB BSB: Their southern border started at the bay on the southern tip of the Salt Sea,
3 ULB వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి BSB BSB: proceeded south of the Ascent of Akrabbim, continued on to Zin, went over to the south of Kadesh-barnea, ran past Hezron up to Addar, and curved toward Karka.
4 ULB అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు. BSB BSB: It proceeded to Azmon, joined the Brook of Egypt, and ended at the Sea. This was their southern border.
5 ULB దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది. BSB BSB: The eastern border was the Salt Sea as far as the mouth of the Jordan. The northern border started from the bay of the sea at the mouth of the Jordan,
6 ULB ఆ సరిహద్దు బేత్హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది. BSB BSB: went up to Beth-hoglah, proceeded north of Beth-arabah, and went up to the Stone of Bohan son of Reuben.
7 ULB ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్రోగేలు దగ్గర ఉంది. BSB BSB: Then the border went up to Debir from the Valley of Achor, turning north to Gilgal, which faces the Ascent of Adummim south of the ravine. It continued along the waters of En-shemesh and came out at En-rogel.
8 ULB ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది. BSB BSB: From there the border went up the Valley of Ben-hinnom along the southern slope of the Jebusites (that is, Jerusalem) and ascended to the top of the hill that faces the Valley of Hinnom on the west, at the northern end of the Valley of Rephaim.
9 ULB ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది. BSB BSB: From the hilltop the border curved to the spring of the Waters of Nephtoah, proceeded to the cities of Mount Ephron, and then bent around toward Baalah (that is, Kiriath-jearim).
10 ULB ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది. BSB BSB: The border curled westward from Baalah to Mount Seir, ran along the northern slope of Mount Jearim (that is, Chesalon), went down to Beth-shemesh, and crossed to Timnah.
11 ULB ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది. BSB BSB: Then it went out to the northern slope of Ekron, curved toward Shikkeron, proceeded to Mount Baalah, went on to Jabneel, and ended at the Sea.
12 ULB పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి. BSB BSB: And the western border was the coastline of the Great Sea. These are the boundaries around the clans of the descendants of Judah.
13 ULB యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను. BSB BSB: According to the LORD’s command to him, Joshua gave Caleb son of Jephunneh a portion among the sons of Judah—Kiriath-arba, that is, Hebron. (Arba was the forefather of Anak.)
14 ULB షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు. BSB BSB: And Caleb drove out from there the three sons of Anak—the descendants of Sheshai, Ahiman, and Talmai, the children of Anak.
15 ULB అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు. BSB BSB: From there he marched against the inhabitants of Debir (formerly known as Kiriath-sepher).
16 ULB కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే BSB BSB: And Caleb said, “To the man who strikes down Kiriath-sepher and captures it, I will give my daughter Acsah in marriage.”
17 ULB కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు. BSB BSB: So Othniel son of Caleb’s brother Kenaz captured the city, and Caleb gave his daughter Acsah to him in marriage.
18 ULB ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో <<నీకేం కావాలి>> అని అడిగాడు. BSB BSB: One day Acsah came to Othniel and urged him to ask her father for a field. When she got off her donkey, Caleb asked her, “What do you desire?”
19 ULB <<నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి>> అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు. BSB BSB: “Give me a blessing,” she answered. “Since you have given me land in the Negev, give me springs of water as well.” So Caleb gave her both the upper and lower springs.
20 ULB యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది. BSB BSB: This is the inheritance of the clans of the tribe of Judah.
21 ULB యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు, BSB BSB: These were the southernmost cities of the tribe of Judah in the Negev toward the border of Edom: Kabzeel, Eder, Jagur,
22 ULB కీనా, దిమోనా, అదాదా, BSB BSB: Kinah, Dimonah, Adadah,
23 ULB కెదెషు, హాసోరు, ఇత్నాను, BSB BSB: Kedesh, Hazor, Ithnan,
24 ULB జీఫు, తెలెము, బెయాలోతు, BSB BSB: Ziph, Telem, Bealoth,
25 ULB హాసోరు, హదత్తా, కెరీయోతు, హెస్రోను అనే హాసోరు, BSB BSB: Hazor-hadattah, Kerioth-hezron (that is, Hazor),
26 ULB అమాము, షేమ, మోలాదా, BSB BSB: Amam, Shema, Moladah,
27 ULB హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు, BSB BSB: Hazar-gaddah, Heshmon, Beth-pelet,
28 ULB హసర్ షువలు, బెయేర్షెబా, బిజియోతియా, BSB BSB: Hazar-shual, Beersheba, Biziothiah,
29 ULB బాలా, ఈయ్యె, ఎజెము, BSB BSB: Baalah, Iim, Ezem,
30 ULB ఎల్తోలదు, కెసీలు, హోర్మా, BSB BSB: Eltolad, Chesil, Hormah,
31 ULB సిక్లగు, మద్మన్నా, సన్సన్నా, BSB BSB: Ziklag, Madmannah, Sansannah,
32 ULB లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది. BSB BSB: Lebaoth, Shilhim, Ain, and Rimmon—twenty-nine cities in all, along with their villages.
33 ULB మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా, BSB BSB: These were in the foothills: Eshtaol, Zorah, Ashnah,
34 ULB జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము, BSB BSB: Zanoah, En-gannim, Tappuah, Enam,
35 ULB యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా, BSB BSB: Jarmuth, Adullam, Socoh, Azekah,
36 ULB షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు. BSB BSB: Shaaraim, Adithaim, and Gederah (or Gederothaim)—fourteen cities, along with their villages.
37 ULB సెనాను, హదాషా, మిగ్దోల్గాదు, BSB BSB: Zenan, Hadashah, Migdal-gad,
38 ULB దిలాను, మిజ్పా, యొక్తయేలు, BSB BSB: Dilan, Mizpeh, Joktheel,
39 ULB లాకీషు, బొస్కతు, ఎగ్లోను, BSB BSB: Lachish, Bozkath, Eglon,
40 ULB కబ్బోను, లహ్మాసు, కిత్లిషు, BSB BSB: Cabbon, Lahmas, Chitlish,
41 ULB గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు. BSB BSB: Gederoth, Beth-dagon, Naamah, and Makkedah—sixteen cities, along with their villages.
42 ULB లిబ్నా, ఎతెరు, ఆషాను, BSB BSB: Libnah, Ether, Ashan,
43 ULB ఇప్తా, అష్నా, నెసీబు, BSB BSB: Iphtah, Ashnah, Nezib,
44 ULB కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు. BSB BSB: Keilah, Achzib, and Mareshah—nine cities, along with their villages.
45 ULB ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా, BSB BSB: Ekron, with its towns and villages;
46 ULB దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు. BSB BSB: from Ekron to the sea, all the cities near Ashdod, along with their villages;
47 ULB గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు, BSB BSB: Ashdod, with its towns and villages; Gaza, with its towns and villages, as far as the Brook of Egypt and the coastline of the Great Sea.
48 ULB మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో, BSB BSB: These were in the hill country: Shamir, Jattir, Socoh,
49 ULB దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా, BSB BSB: Dannah, Kiriath-sannah (that is, Debir),
50 ULB అనాబు, ఎష్టెమో, ఆనీము, BSB BSB: Anab, Eshtemoh, Anim,
51 ULB గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు. BSB BSB: Goshen, Holon, and Giloh—eleven cities, along with their villages.
52 ULB ఆరాబు, దూమా, ఎషాను, BSB BSB: Arab, Dumah, Eshan,
53 ULB యానీము, బేత్ తపూయ, అఫెకా, BSB BSB: Janim, Beth-tappuah, Aphekah,
54 ULB హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు. BSB BSB: Humtah, Kiriath-arba (that is, Hebron), and Zior—nine cities, along with their villages.
55 ULB మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా, BSB BSB: Maon, Carmel, Ziph, Juttah,
56 ULB యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ, BSB BSB: Jezreel, Jokdeam, Zanoah,
57 ULB కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా పది పట్టణాలు. BSB BSB: Kain, Gibeah, and Timnah—ten cities, along with their villages.
58 ULB హల్హూలు, బేత్సూరు, గెదోరు, BSB BSB: Halhul, Beth-zur, Gedor,
59 ULB మారాతు, బేత్ అనోతు, ఎల్తెకోను అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు. BSB BSB: Maarath, Beth-anoth, and Eltekon—six cities, along with their villages.
60 ULB కిర్యత్యారీం అంటే కిర్యత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా రెండు పట్టణాలు. BSB BSB: Kiriath-baal (that is, Kiriath-jearim), and Rabbah—two cities, along with their villages.
61 ULB అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా BSB BSB: These were in the wilderness: Beth-arabah, Middin, Secacah,
62 ULB ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు. BSB BSB: Nibshan, the City of Salt, and En-gedi—six cities, along with their villages.
Select verses for actions: Enter goes to them and Escape comes back.