Psalm 124 124 Psalms Book 5 Telugu Unlocked Literal Bible 1 ULB ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే, BSB BSB: A song of ascents. Of David. If the LORD had not been on our side—let Israel now declare—
2 ULB మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే, BSB BSB: if the LORD had not been on our side when men attacked us,
3 ULB వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు. BSB BSB: when their anger flared against us, then they would have swallowed us alive,
4 ULB నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి. BSB BSB: then the floods would have engulfed us, then the torrent would have overwhelmed us,
5 ULB జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి. BSB BSB: then the raging waters would have swept us away.
6 ULB వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి. BSB BSB: Blessed be the LORD, who has not given us as prey to their teeth.
7 ULB వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము. BSB BSB: We have escaped like a bird from the snare of the fowler; the net is torn, and we have slipped away.
8 ULB భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం. BSB BSB: Our help is in the name of the LORD, the Maker of heaven and earth.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 124
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 124, and keep Opened free for readers who can’t pay.