1 ULB యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: Give thanks to the LORD, for He is good. His loving devotion endures forever.
2 ULB ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: Give thanks to the God of gods. His loving devotion endures forever.
3 ULB ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: Give thanks to the Lord of lords. His loving devotion endures forever.
4 ULB గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగేది ఆయన ఒక్కడే. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He alone does great wonders. His loving devotion endures forever.
5 ULB ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: By His insight He made the heavens. His loving devotion endures forever.
6 ULB ఆయన నీళ్లమీద భూమిని విశాలపరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He spread out the earth upon the waters. His loving devotion endures forever.
7 ULB ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He made the great lights—His loving devotion endures forever.
8 ULB పగటి సమయాన్ని పాలించడానికి ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: the sun to rule the day, His loving devotion endures forever.
9 ULB రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: the moon and stars to govern the night. His loving devotion endures forever.
10 ULB ఈజిప్టు దేశంలోని తొలిచూలు సంతానాన్ని ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He struck down the firstborn of Egypt His loving devotion endures forever.
11 ULB ఈజిప్టు ప్రజల మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: and brought Israel out from among them His loving devotion endures forever.
12 ULB ఆయన చెయ్యి చాపి తన భుజబలంతో ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: with a mighty hand and an outstretched arm. His loving devotion endures forever.
13 ULB ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He divided the Red Sea in two His loving devotion endures forever.
14 ULB ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: and led Israel through the midst, His loving devotion endures forever.
15 ULB ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: but swept Pharaoh and his army into the Red Sea. His loving devotion endures forever.
16 ULB ఎడారి మార్గం గుండా ఆయన తన ప్రజలను నడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He led His people through the wilderness. His loving devotion endures forever.
17 ULB గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He struck down great kings His loving devotion endures forever.
18 ULB ఘనత వహించిన రాజులను ఆయన హతం చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: and slaughtered mighty kings—His loving devotion endures forever.
19 ULB అమోరీయుల రాజైన సీహోనును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: Sihon king of the Amorites His loving devotion endures forever.
20 ULB బాషాను రాజైన ఓగును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: and Og king of Bashan—His loving devotion endures forever.
21 ULB వాళ్ళ దేశాన్ని మనకు వారసత్వ సంపదగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: and He gave their land as an inheritance, His loving devotion endures forever.
22 ULB తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని సొత్తుగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: a heritage to His servant Israel. His loving devotion endures forever.
23 ULB మనం దీనావస్థలో పడి ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He remembered us in our low estate His loving devotion endures forever.
24 ULB మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: and freed us from our enemies. His loving devotion endures forever.
25 ULB సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: He gives food to every creature. His loving devotion endures forever.
26 ULB పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. BSB BSB: Give thanks to the God of heaven! His loving devotion endures forever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.