Psalm 149 149 Psalms Book 5 Telugu Unlocked Literal Bible 1 ULB యెహోవాను స్తుతించండి. యెహోవాకు నూతన గీతం పాడండి. భక్తులు సమకూడే ప్రతిచోటా ఆయనకు స్తుతి గీతాలు పాడండి. BSB BSB: Hallelujah! Sing to the LORD a new song—His praise in the assembly of the godly.
2 ULB ఇశ్రాయేలు ప్రజలు తమ సృష్టికర్తను బట్టి సంతోషిస్తారు గాక. సీయోను ప్రజలు తమ రాజును బట్టి ఆనందిస్తారు గాక. BSB BSB: Let Israel rejoice in their Maker; let the children of Zion rejoice in their King.
3 ULB వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తారు గాక. తంబుర, సితారా మోగిస్తూ ఆయనను గూర్చి ఆనంద గీతాలు గానం చేస్తారు గాక. BSB BSB: Let them praise His name with dancing, and make music to Him with tambourine and harp.
4 ULB యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు. BSB BSB: For the LORD takes pleasure in His people; He adorns the afflicted with salvation.
5 ULB ఆయన భక్తులు ఘనమైన స్థితిలో సంతోషంతో ఉప్పొంగిపోతారు గాక. తమ పడకలపై వాళ్ళు సంతోషంగా పాటలు పాడతారు గాక. BSB BSB: Let the saints exult in glory; let them shout for joy upon their beds.
6 ULB దేవుణ్ణి కీర్తించేందుకు వాళ్ళ నోటినిండా ఉత్సాహ గీతాలు ఉన్నాయి. BSB BSB: May the high praises of God be in their mouths, and a double-edged sword in their hands,
7 ULB వాళ్ళ చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం చేబూని వాళ్ళు అన్యులకు ప్రతీకారం చేస్తారు, వాళ్ళను శిక్షిస్తారు. BSB BSB: to inflict vengeance on the nations and punishment on the peoples,
8 ULB వాళ్ళ రాజులను గొలుసులతో, వాళ్ళలో ఘనత వహించిన వారిని ఇనుప సంకెళ్లతో బంధిస్తారు. BSB BSB: to bind their kings with chains and their nobles with shackles of iron,
9 ULB తీర్పులో శిక్ష పొందిన వాళ్లకు శిక్ష అమలు పరుస్తారు. ఆయన భక్తులందరికీ ఈ ఉన్నతమైన గౌరవం దక్కుతుంది. యెహోవాను స్తుతించండి. BSB BSB: to execute the judgment written against them. This honor is for all His saints. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 149
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 149, and keep Opened free for readers who can’t pay.