Psalm 26 26 Psalms Book 1 Telugu Unlocked Literal Bible 1 ULB యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను. BSB BSB: Of David. Vindicate me, O LORD! For I have walked with integrity; I have trusted in the LORD without wavering.
2 ULB యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు. BSB BSB: Test me, O LORD, and try me; examine my heart and mind.
3 ULB నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను. BSB BSB: For Your loving devotion is before my eyes, and I have walked in Your truth.
4 ULB మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను. BSB BSB: I do not sit with deceitful men, nor keep company with hypocrites.
5 ULB దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను. BSB BSB: I hate the mob of evildoers, and refuse to sit with the wicked.
6 ULB నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను. BSB BSB: I wash my hands in innocence that I may go about Your altar, O LORD,
7 ULB అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను. BSB BSB: to raise my voice in thanksgiving and declare all Your wonderful works.
8 ULB నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం. BSB BSB: O LORD, I love the house where You dwell, the place where Your glory resides.
9 ULB పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు. BSB BSB: Do not take my soul away with sinners, or my life with men of bloodshed,
10 ULB వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది. BSB BSB: in whose hands are wicked schemes, whose right hands are full of bribes.
11 ULB కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు. BSB BSB: But I will walk with integrity; redeem me and be merciful to me.
12 ULB చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను. BSB BSB: My feet stand on level ground; in the congregations I will bless the LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 26
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 26, and keep Opened free for readers who can’t pay.