1 ULB నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను, నేను దేవుణ్ణి పిలుస్తాను, నా దేవుడు నా మాట వింటాడు. BSB BSB: For the choirmaster. According to Jeduthun. A Psalm of Asaph. I cried out to God; I cried aloud to God to hear me.
2 ULB నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు. BSB BSB: In the day of trouble I sought the Lord; through the night my outstretched hands did not grow weary; my soul refused to be comforted.
3 ULB నా వేదనలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నాను, నీరసించిపోయి నేను ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. సెలా BSB BSB: I remembered You, O God, and I groaned; I mused and my spirit grew faint. Selah
4 ULB నువ్వు నా కళ్ళు తెరచి ఉంచుతున్నావు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను. BSB BSB: You have kept my eyes from closing; I am too troubled to speak.
5 ULB గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను, BSB BSB: I considered the days of old, the years long in the past.
6 ULB ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. BSB BSB: At night I remembered my song; in my heart I mused, and my spirit pondered:
7 ULB ప్రభువు శాశ్వతంగా నన్ను తోసివేస్తాడా? ఆయన ఇంకెన్నటికీ మళ్ళీ నా మీద దయ చూపడా? BSB BSB: “Will the Lord spurn us forever and never show His favor again?
8 ULB ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా? BSB BSB: Is His loving devotion gone forever? Has His promise failed for all time?
9 ULB దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? సెలా BSB BSB: Has God forgotten to be gracious? Has His anger shut off His compassion?” Selah
10 ULB ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను. BSB BSB: So I said, “I am grieved that the right hand of the Most High has changed.”
11 ULB అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను. BSB BSB: I will remember the works of the LORD; yes, I will remember Your wonders of old.
12 ULB నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను. BSB BSB: I will reflect on all You have done and ponder Your mighty deeds.
13 ULB దేవా! నీ మార్గం పవిత్రం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు? BSB BSB: Your way, O God, is holy. What god is so great as our God?
14 ULB నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు. BSB BSB: You are the God who works wonders; You display Your strength among the peoples.
15 ULB నీ గొప్ప బలంతో నీ ప్రజలకు- యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. సెలా BSB BSB: With power You redeemed Your people, the sons of Jacob and Joseph. Selah
16 ULB దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి. BSB BSB: The waters saw You, O God; the waters saw You and swirled; even the depths were shaken.
17 ULB మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి. BSB BSB: The clouds poured down water; the skies resounded with thunder; Your arrows flashed back and forth.
18 ULB నీ ఉరుముల మోత సుడిగాలిలో మోగింది. మెరుపులు లోకాన్ని వెలిగించాయి. భూమి వణికి కంపించింది. BSB BSB: Your thunder resounded in the whirlwind; the lightning lit up the world; the earth trembled and quaked.
19 ULB సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు. BSB BSB: Your path led through the sea, Your way through the mighty waters, but Your footprints were not to be found.
20 ULB మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు. BSB BSB: You led Your people like a flock by the hand of Moses and Aaron.
Select verses for actions: Enter goes to them and Escape comes back.