1 ULB నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు. BSB BSB: This is the account of Noah’s sons Shem, Ham, and Japheth, who also had sons after the flood.
2 ULB యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. BSB BSB: The sons of Japheth: Gomer, Magog, Madai, Javan, Tubal, Meshech, and Tiras.
3 ULB గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా. BSB BSB: The sons of Gomer: Ashkenaz, Riphath, and Togarmah.
4 ULB యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము. BSB BSB: And the sons of Javan: Elishah, Tarshish, the Kittites, and the Rodanites.
5 ULB వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు. BSB BSB: From these, the maritime peoples separated into their territories, according to their languages, by clans within their nations.
6 ULB హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను. BSB BSB: The sons of Ham: Cush, Mizraim, Put, and Canaan.
7 ULB కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను. BSB BSB: The sons of Cush: Seba, Havilah, Sabtah, Raamah, and Sabteca. And the sons of Raamah: Sheba and Dedan.
8 ULB కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు. BSB BSB: Cush was the father of Nimrod, who began to be a mighty one on the earth.
9 ULB అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి <<యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే>> అనే నానుడి ఉంది. BSB BSB: He was a mighty hunter before the LORD; so it is said, “Like Nimrod, a mighty hunter before the LORD.”
10 ULB షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు. BSB BSB: His kingdom began in Babylon, Erech, Accad, and Calneh, in the land of Shinar.
11 ULB ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను, BSB BSB: From that land he went forth into Assyria, where he built Nineveh, Rehoboth-Ir, Calah,
12 ULB నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు. BSB BSB: and Resen, which is between Nineveh and the great city of Calah.
13 ULB మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ, BSB BSB: Mizraim was the father of the Ludites, the Anamites, the Lehabites, the Naphtuhites,
14 ULB పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి. BSB BSB: the Pathrusites, the Casluhites (from whom the Philistines came), and the Caphtorites.
15 ULB కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ, BSB BSB: And Canaan was the father of Sidon his firstborn, and of the Hittites,
16 ULB హివ్వీ, అర్కీయు, సినీయ, BSB BSB: the Jebusites, the Amorites, the Girgashites,
17 ULB అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు. BSB BSB: the Hivites, the Arkites, the Sinites,
18 ULB ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి. BSB BSB: the Arvadites, the Zemarites, and the Hamathites. Later the Canaanite clans were scattered,
19 ULB కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది. BSB BSB: and the borders of Canaan extended from Sidon toward Gerar as far as Gaza, and then toward Sodom, Gomorrah, Admah, and Zeboiim, as far as Lasha.
20 ULB వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం. BSB BSB: These are the sons of Ham according to their clans, languages, lands, and nations.
21 ULB యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము. BSB BSB: And sons were also born to Shem, the older brother of Japheth; Shem was the forefather of all the sons of Eber.
22 ULB షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. BSB BSB: The sons of Shem: Elam, Asshur, Arphaxad, Lud, and Aram.
23 ULB అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష. BSB BSB: The sons of Aram: Uz, Hul, Gether, and Mash.
24 ULB అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు. BSB BSB: Arphaxad was the father of Shelah, and Shelah was the father of Eber.
25 ULB ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను. BSB BSB: Two sons were born to Eber: One was named Peleg, because in his days the earth was divided, and his brother was named Joktan.
26 ULB యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, BSB BSB: And Joktan was the father of Almodad, Sheleph, Hazarmaveth, Jerah,
27 ULB హదోరము, ఊజాలు, దిక్లా, BSB BSB: Hadoram, Uzal, Diklah,
28 ULB ఓబాలు, అబీమాయెలు, షేబ, BSB BSB: Obal, Abimael, Sheba,
29 ULB ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు. BSB BSB: Ophir, Havilah, and Jobab. All these were sons of Joktan.
30 ULB వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు. BSB BSB: Their territory extended from Mesha to Sephar, in the eastern hill country.
31 ULB వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు. BSB BSB: These are the sons of Shem, according to their clans, languages, lands, and nations.
32 ULB తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు. BSB BSB: All these are the clans of Noah’s sons, according to their generations and nations. From these the nations of the earth spread out after the flood.