1 ULB అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. BSB BSB: Then Elihu continued:
2 ULB జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి. BSB BSB: “Hear my words, O wise men; give ear to me, O men of learning.
3 ULB అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది. BSB BSB: For the ear tests words as the mouth tastes food.
4 ULB న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి. మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి. BSB BSB: Let us choose for ourselves what is right; let us learn together what is good.
5 ULB <<నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేసాడు. BSB BSB: For Job has declared, ‘I am righteous, yet God has deprived me of justice.
6 ULB నేను న్యాయవంతుడినైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది>> అని యోబు అంటున్నాడు. BSB BSB: Would I lie about my case? My wound is incurable, though I am without transgression.’
7 ULB యోబులాంటి మానవుడెవరు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు. BSB BSB: What man is like Job, who drinks up derision like water?
8 ULB అతడు చెడుతనం చేసే వారికి మిత్రుడయ్యాడు. భక్తిహీనుల చెలికాడు అయ్యాడు. BSB BSB: He keeps company with evildoers and walks with wicked men.
9 ULB మనుషులు దేవునితో సహవాసం చేయడం వారికేమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు. BSB BSB: For he has said, ‘It profits a man nothing that he should delight in God.’
10 ULB విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం. BSB BSB: Therefore listen to me, O men of understanding. Far be it from God to do wrong, and from the Almighty to act unjustly.
11 ULB మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు. BSB BSB: For according to a man’s deeds He repays him; according to a man’s ways He brings consequences.
12 ULB దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు. BSB BSB: Indeed, it is true that God does not act wickedly, and the Almighty does not pervert justice.
13 ULB ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఎవడైనా సర్వప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించాడా? BSB BSB: Who gave Him charge over the earth? Who appointed Him over the whole world?
14 ULB ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను, ఊపిరినీ తన దగ్గరికి తిరిగి తీసుకుంటే, BSB BSB: If He were to set His heart to it and withdraw His Spirit and breath,
15 ULB శరీరులంతా ఒక్కపెట్టున నశిస్తారు. మనుషులు మళ్ళీ ధూళిగా మారిపోతారు. BSB BSB: all flesh would perish together and mankind would return to the dust.
16 ULB కాబట్టి దీన్ని విని వివేచించు, నా మాటలు ఆలకించు. BSB BSB: If you have understanding, hear this; listen to my words.
17 ULB న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని ఏలుతాడా? న్యాయసంపన్నునిపై నేరం మోపుతావా? BSB BSB: Could one who hates justice govern? Will you condemn the just and mighty One,
18 ULB నువ్వు పనికిమాలిన వాడివని రాజుతోనైనా, మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చా? BSB BSB: who says to kings, ‘You are worthless!’ and to nobles, ‘You are wicked,’
19 ULB రాజుల పట్ల పక్షపాతం చూపని వాడితో పేదలకన్నా ధనికులను ఎక్కువగా చూడని వాడితో అలా పలకవచ్చా? వారందరూ ఆయన నిర్మించినవారు కారా? BSB BSB: who is not partial to princes and does not favor rich over poor? For they are all the work of His hands.
20 ULB వారు నిమిషంలో చనిపోతారు. అర్థరాత్రి వేళ ప్రజలు కల్లోలం పాలై నాశనమౌతారు. బలవంతులను తీసుకు పోవడం జరుగుతుంది, అయితే అది మానవ హస్తాల వలన కాదు. BSB BSB: They die in an instant, in the middle of the night. The people convulse and pass away; the mighty are removed without human hand.
21 ULB ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. BSB BSB: For His eyes are on the ways of a man, and He sees his every step.
22 ULB చెడు కార్యాలు చేసే వారు దాక్కోడానికి చీకటైనా మరణాంధకారమైనా లేదు. BSB BSB: There is no darkness or deep shadow where the workers of iniquity can hide.
23 ULB ఒక మనిషిని న్యాయవిమర్శలోకి తీసుకు రాక ముందు అతణ్ణి ఎక్కువ కాలం విచారణ చేయడం దేవుడికి అవసరం లేదు. BSB BSB: For God need not examine a man further or have him approach for judgment.
24 ULB విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేస్తున్నాడు. వారి స్థానంలో ఇతరులను నియమిస్తున్నాడు. BSB BSB: He shatters the mighty without inquiry and sets up others in their place.
25 ULB వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. రాత్రివేళ ఇలాటి వారిని ఆయన కూలదోస్తాడు. వారు నాశనమై పోతారు. BSB BSB: Therefore, He recognizes their deeds; He overthrows them in the night and they are crushed.
26 ULB అందరూ చూస్తుండగానే దుష్టులను వారి దుర్మార్గాన్ని బట్టి నేరస్తులను శిక్షించినట్టు ఆయన శిక్షిస్తాడు. BSB BSB: He strikes them for their wickedness in full view,
27 ULB ఎందుకంటే వారు ఆయనను అనుసరించడం మానుకున్నారు. ఆయన ఆజ్ఞల్లో దేన్నీ లక్ష్య పెట్టలేదు. BSB BSB: because they turned aside from Him and had no regard for any of His ways.
28 ULB పేదల మొరను ఆయన దగ్గరికి వచ్చేలా చేశారు. దీనుల మొర ఆయనకు వినబడేలా చేశారు. BSB BSB: They caused the cry of the poor to come before Him, and He heard the outcry of the afflicted.
29 ULB ఆయన మౌనంగా ఉండిపోతే తీర్పు తీర్చగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడు? ఆయన జాతులనైనా వ్యక్తులనైనా ఒకే విధంగా పరిపాలిస్తాడు. BSB BSB: But when He remains silent, who can condemn Him? When He hides His face, who can see Him? Yet He watches over both man and nation,
30 ULB భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండా, వారు ప్రజలను ఇకపై చిక్కించుకోకుండా ఆయన చేస్తాడు. BSB BSB: that godless men should not rule or lay snares for the people.
31 ULB ఒకడు <<నేను దోషినే, కానీ ఇకపై పాపం చేయను. BSB BSB: Suppose someone says to God, ‘I have endured my punishment; I will offend no more.
32 ULB నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు. నేను పాపం చేశాను. ఇకపై చేయను>> అని దేవునితో చెప్పాడనుకో, BSB BSB: Teach me what I cannot see; if I have done wrong, I will not do it again.’
33 ULB దేవుడు చేస్తున్నది నీకు నచ్చడం లేదు గనక అలాటి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే నిశ్చయించుకోవాలి. కాబట్టి నీకు తెలిసినది చెప్పు. BSB BSB: Should God repay you on your own terms when you have disavowed Him? You must choose, not I; so tell me what you know.
34 ULB వివేచన గలవారు, జ్ఞానంతో నా మాట వినేవారు నాతో ఇలా అంటారు. BSB BSB: Men of understanding will declare to me, and the wise men who hear me will say:
35 ULB యోబు తెలివితక్కువ మాటలు పలుకుతున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి. BSB BSB: ‘Job speaks without knowledge; his words lack insight.’
36 ULB యోబు దుష్టులవలె మాట్లాడుతున్నాడు గనక అతనిపై సునిశితమైన విచారణ జరిగితే ఎంత బాగుంటుంది! BSB BSB: If only Job were tried to the utmost for answering like a wicked man.
37 ULB అతడు తన పాపానికి తోడుగా ద్రోహం సమకూర్చుకుంటున్నాడు. మన ఎదుట ఎగతాళిగా చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు కుప్పగా పోస్తున్నాడు. BSB BSB: For he adds rebellion to his sin; he claps his hands among us and multiplies his words against God.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.