1 ULB ఎలీహు ఇంకా ఇలా అన్నాడు. BSB BSB: And Elihu continued:
2 ULB కొంతసేపు నన్ను మాట్లాడనియ్యి. కొన్ని సంగతులు నీకు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని పక్షంగా నేనింకా మాట్లాడవలసి ఉంది. BSB BSB: “Bear with me a little longer, and I will show you that there is more to be said on God’s behalf.
3 ULB దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను. నీతి అనేది నన్ను సృష్టించిన వాడికే చెందుతుందని అంటాను. BSB BSB: I get my knowledge from afar, and I will ascribe justice to my Maker.
4 ULB నా మాటలు ఏమాత్రం అబద్ధాలు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. BSB BSB: For truly my words are free of falsehood; one perfect in knowledge is with you.
5 ULB దేవుడు బలవంతుడు గానీ ఆయన ఎవరినీ తిరస్కారంగా చూడడు. ఆయన వివేచనాశక్తి ఎంతో బలమైనది. BSB BSB: Indeed, God is mighty, but He despises no one; He is mighty in strength of understanding.
6 ULB భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు. BSB BSB: He does not keep the wicked alive, but He grants justice to the afflicted.
7 ULB నీతిమంతులను ఆయన చూడక పోడు. ఆయన వారిని నిత్యం సింహాసనంపై కూర్చునే రాజులతోబాటు కూర్చోబెడతాడు. వారు ఘనత పొందుతారు. BSB BSB: He does not take His eyes off the righteous, but He enthrones them with kings and exalts them forever.
8 ULB వారు సంకెళ్లతో బంధితులైతే, బాధలు అనే తాళ్ళు వారిని కట్టివేస్తే, BSB BSB: And if men are bound with chains, caught in cords of affliction,
9 ULB అప్పుడు వారికి ఆయన వెల్లడిస్తాడు, వారి అపరాధాలు, వారు గర్వంగా ప్రవర్తించిన సంగతులు వారికి తెలియజేస్తాడు. BSB BSB: then He tells them their deeds and how arrogantly they have transgressed.
10 ULB ఉపదేశం వినడానికి వారి చెవులు తెరుస్తాడు. పాపాన్ని విడిచి రండని ఆజ్ఞ ఇస్తాడు. BSB BSB: He opens their ears to correction and commands that they turn from iniquity.
11 ULB వారు ఆలకించి ఆయనను సేవించినట్టయితే తమ దినాలను క్షేమంగాను తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు. BSB BSB: If they obey and serve Him, then they end their days in prosperity and their years in happiness.
12 ULB వారు ఆలకించక పోతే వారు కత్తివాత కూలి నశిస్తారు. వారికి జ్ఞానం లేనందువల్ల చనిపోతారు. BSB BSB: But if they do not obey, then they perish by the sword and die without knowledge.
13 ULB అయినా భక్తిలేని వారు లోలోపల క్రోధం పెంచుకుంటారు. ఆయన వారిని బంధించినా సరే వారు మొర పెట్టరు. BSB BSB: The godless in heart harbor resentment; even when He binds them, they do not cry for help.
14 ULB కాబట్టి వారు యవ్వనప్రాయంలోనే మరణిస్తారు. వారి బ్రతుకు అప్రదిష్ట పాలవుతుంది. BSB BSB: They die in their youth, among the male shrine prostitutes.
15 ULB బాధపడే వారిని వారికి కలిగిన బాధ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు. BSB BSB: God rescues the afflicted by their affliction and opens their ears in oppression.
16 ULB అంతేగాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. కష్టం లేని విశాల స్థలానికి నిన్ను తోడుకుపోతాడు. నీ భోజనం బల్లపై ఉన్న ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు. BSB BSB: Indeed, He drew you from the jaws of distress to a spacious and broad place, to a table full of richness.
17 ULB దుష్టుల తీర్పు నీలో నిండి ఉంది. న్యాయవిమర్శ, తీర్పు కలిసి నిన్ను పట్టుకున్నాయి. BSB BSB: But now you are laden with the judgment due the wicked; judgment and justice have seized you.
18 ULB కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు. పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు. BSB BSB: Be careful that no one lures you with riches; do not let a large bribe lead you astray.
19 ULB నీ సంపదలు నువ్వు బాధల పాలు కాకుండా నిన్ను కాపాడతాయా? నీ బల ప్రభావాలు నీకు సాయపడతాయా? BSB BSB: Can your wealth or all your mighty effort keep you from distress?
20 ULB ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయడం కోసం రాత్రి రావాలని కోరుకోవద్దు. మనుషులను తమ స్థలాల్లో నుండి కొట్టివేసే చీకటి కోసం చూడవద్దు. BSB BSB: Do not long for the night, when people vanish from their homes.
21 ULB పాపానికి తిరగకుండా జాగ్రత్తపడు. నువ్వు పాపం చెయ్యకుండా ఉండేలా నీ బాధల మూలంగా నీకు పరీక్షలు వస్తున్నాయి. BSB BSB: Be careful not to turn to iniquity, for this you have preferred to affliction.
22 ULB ఆలోచించు, దేవుడు శక్తిశాలి, ఘనుడు. ఆయనను పోలిన ఉపాధ్యాయుడు ఎవరు? BSB BSB: Behold, God is exalted in His power. Who is a teacher like Him?
23 ULB ఆయనకు మార్గం సూచించిన వాడెవడు? <<నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు>> అని ఆయనతో పలకడానికి ఎవరు తెగిస్తారు? BSB BSB: Who has appointed His way for Him, or told Him, ‘You have done wrong’?
24 ULB ఆయన కార్యాలను కీర్తించు. మనుషులు వాటిని గురించే పాడారు. BSB BSB: Remember to magnify His work, which men have praised in song.
25 ULB మనుష్యులంతా వాటిని చూశారు. అయితే వారు దూరంగా నిలిచి ఆ కార్యాలను చూశారు. BSB BSB: All mankind has seen it; men behold it from afar.
26 ULB ఆలోచించు, దేవుడు గొప్పవాడు. మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేము. ఆయన సంవత్సరాలను ఎవరూ లెక్కబెట్టలేరు. BSB BSB: Indeed, God is great—beyond our knowledge; the number of His years is unsearchable.
27 ULB ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు. BSB BSB: For He draws up drops of water which distill the rain from the mist,
28 ULB మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానగా కురుస్తాయి. BSB BSB: which the clouds pour out and shower abundantly on mankind.
29 ULB నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా? BSB BSB: Furthermore, who can understand how the clouds spread out, how the thunder roars from His pavilion?
30 ULB చూడు, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేస్తాడు. సముద్రాన్ని చీకటితో ఆయన కప్పుతాడు. BSB BSB: See how He scatters His lightning around Him and covers the depths of the sea.
31 ULB ఈ విధంగా ఆయన మనుషులకు ఆహారం పెడతాడు. ఆయన ఆహారాన్ని పుష్కలంగా ఇస్తాడు. BSB BSB: For by these He judges the nations and provides food in abundance.
32 ULB తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు. BSB BSB: He fills His hands with lightning and commands it to strike its mark.
33 ULB వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు. BSB BSB: The thunder declares His presence; even the cattle regard the rising storm.
Select verses for actions: Enter goes to them and Escape comes back.