1 ULB నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి. BSB BSB: I am the man who has seen affliction under the rod of God’s wrath.
2 ULB ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు. BSB BSB: He has driven me away and made me walk in darkness instead of light.
3 ULB నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు. BSB BSB: Indeed, He keeps turning His hand against me all day long.
4 ULB ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు. BSB BSB: He has worn away my flesh and skin; He has shattered my bones.
5 ULB నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు. BSB BSB: He has besieged me and surrounded me with bitterness and hardship.
6 ULB ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు. BSB BSB: He has made me dwell in darkness like those dead for ages.
7 ULB ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు. BSB BSB: He has walled me in so I cannot escape; He has weighed me down with chains.
8 ULB నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు. BSB BSB: Even when I cry out and plead for help, He shuts out my prayer.
9 ULB ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు. BSB BSB: He has barred my ways with cut stones; He has made my paths crooked.
10 ULB నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. దాగి ఉన్న సింహంలా ఉన్నాడు. BSB BSB: He is a bear lying in wait, a lion hiding in ambush.
11 ULB నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు. BSB BSB: He forced me off my path and tore me to pieces; He left me without help.
12 ULB విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు. BSB BSB: He bent His bow and set me as the target for His arrow.
13 ULB తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు. BSB BSB: He pierced my kidneys with His arrows.
14 ULB నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు. BSB BSB: I am a laughingstock to all my people; they mock me in song all day long.
15 ULB చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు. BSB BSB: He has filled me with bitterness; He has intoxicated me with wormwood.
16 ULB రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు. BSB BSB: He has ground my teeth with gravel and trampled me in the dust.
17 ULB నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు. BSB BSB: My soul has been deprived of peace; I have forgotten what prosperity is.
18 ULB కాబట్టి నేను <<నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు>> అనుకున్నాను. BSB BSB: So I say, “My strength has perished, along with my hope from the LORD.”
19 ULB నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను. BSB BSB: Remember my affliction and wandering, the wormwood and the gall.
20 ULB కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను. BSB BSB: Surely my soul remembers and is humbled within me.
21 ULB కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది. BSB BSB: Yet I call this to mind, and therefore I have hope:
23 ULB ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది! BSB BSB: They are new every morning; great is Your faithfulness!
24 ULB <<యెహోవా నా వారసత్వం>> అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను. BSB BSB: “The LORD is my portion,” says my soul, “therefore I will hope in Him.”
25 ULB తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు. BSB BSB: The LORD is good to those who wait for Him, to the soul who seeks Him.
26 ULB యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది. BSB BSB: It is good to wait quietly for the salvation of the LORD.
27 ULB తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది. BSB BSB: It is good for a man to bear the yoke while he is still young.
28 ULB అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి. BSB BSB: Let him sit alone in silence, for the LORD has laid it upon him.
29 ULB ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి. BSB BSB: Let him bury his face in the dust—perhaps there is still hope.
30 ULB అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి. BSB BSB: Let him offer his cheek to the one who would strike him; let him be filled with reproach.
31 ULB ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు. BSB BSB: For the Lord will not cast us off forever.
32 ULB ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు. BSB BSB: Even if He causes grief, He will show compassion according to His abundant loving devotion.
33 ULB హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు. BSB BSB: For He does not willingly afflict or grieve the sons of men.
34 ULB దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం, BSB BSB: To crush underfoot all the prisoners of the land,
35 ULB మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం, BSB BSB: to deny a man justice before the Most High,
36 ULB ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా? BSB BSB: to subvert a man in his lawsuit—of these the Lord does not approve.
37 ULB ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు? BSB BSB: Who has spoken and it came to pass, unless the Lord has ordained it?
38 ULB మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా? BSB BSB: Do not both adversity and good come from the mouth of the Most High?
39 ULB బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు? BSB BSB: Why should any mortal man complain, in view of his sins?
40 ULB మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం. BSB BSB: Let us examine and test our ways, and turn back to the LORD.
41 ULB ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం- BSB BSB: Let us lift up our hearts and hands to God in heaven:
42 ULB మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు. BSB BSB: “We have sinned and rebelled; You have not forgiven.”
43 ULB నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు. BSB BSB: You have covered Yourself in anger and pursued us; You have killed without pity.
44 ULB మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు. BSB BSB: You have covered Yourself with a cloud that no prayer can pass through.
45 ULB జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు. BSB BSB: You have made us scum and refuse among the nations.
46 ULB మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు. BSB BSB: All our enemies open their mouths against us.
47 ULB గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి. BSB BSB: Panic and pitfall have come upon us—devastation and destruction.
48 ULB నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది. BSB BSB: Streams of tears flow from my eyes over the destruction of the daughter of my people.
49 ULB యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ, BSB BSB: My eyes overflow unceasingly, without relief,
50 ULB నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది. BSB BSB: until the LORD looks down from heaven and sees.
51 ULB నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది. BSB BSB: My eyes bring grief to my soul because of all the daughters of my city.
52 ULB ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు. BSB BSB: Without cause my enemies hunted me like a bird.
53 ULB వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు. BSB BSB: They dropped me alive into a pit and cast stones upon me.
54 ULB నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను. BSB BSB: The waters flowed over my head, and I thought I was going to die.
55 ULB యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను. BSB BSB: I called on Your name, O LORD, out of the depths of the Pit.
56 ULB సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు. BSB BSB: You heard my plea: “Do not ignore my cry for relief.”
57 ULB నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో<<భయపడవద్దు>> అని చెప్పావు. BSB BSB: You drew near when I called on You; You said, “Do not be afraid.”
58 ULB ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు. BSB BSB: You defend my cause, O Lord; You redeem my life.
59 ULB యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు. BSB BSB: You have seen, O LORD, the wrong done to me; vindicate my cause!
60 ULB నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు. BSB BSB: You have seen all their malice, all their plots against me.
61 ULB యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు. BSB BSB: O LORD, You have heard their insults, all their plots against me—
62 ULB నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు. BSB BSB: the slander and murmuring of my assailants against me all day long.
63 ULB యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి. BSB BSB: When they sit and when they rise, see how they mock me in song.
64 ULB యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు. BSB BSB: You will pay them back what they deserve, O LORD, according to the work of their hands.
65 ULB వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు. BSB BSB: Put a veil of anguish over their hearts; may Your curse be upon them!
66 ULB యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు. BSB BSB: You will pursue them in anger and exterminate them from under Your heavens, O LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.