1 ULB నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు. BSB BSB: When you sit down to dine with a ruler, consider carefully what is set before you,
2 ULB నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో. BSB BSB: and put a knife to your throat if you possess a great appetite.
3 ULB అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి. BSB BSB: Do not crave his delicacies, for that food is deceptive.
4 ULB ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి. BSB BSB: Do not wear yourself out to get rich; be wise enough to restrain yourself.
5 ULB డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది.హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది. BSB BSB: When you glance at wealth, it disappears, for it makes wings for itself and flies like an eagle to the sky.
6 ULB దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు. BSB BSB: Do not eat the bread of a stingy man, and do not crave his delicacies;
7 ULB ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో <<తినండి, తాగండి>> అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు. BSB BSB: for he is keeping track, inwardly counting the cost. “Eat and drink,” he says to you, but his heart is not with you.
8 ULB నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది. BSB BSB: You will vomit up what little you have eaten and waste your pleasant words.
9 ULB బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. BSB BSB: Do not speak to a fool, for he will despise the wisdom of your words.
10 ULB పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు. BSB BSB: Do not move an ancient boundary stone or encroach on the fields of the fatherless,
11 ULB వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు. BSB BSB: for their Redeemer is strong; He will take up their case against you.
12 ULB ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు. BSB BSB: Apply your heart to instruction and your ears to words of knowledge.
13 ULB నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు. BSB BSB: Do not withhold discipline from a child; although you strike him with a rod, he will not die.
14 ULB బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. BSB BSB: Strike him with a rod, and you will deliver his soul from Sheol.
15 ULB కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. BSB BSB: My son, if your heart is wise, my own heart will indeed rejoice.
16 ULB నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది. BSB BSB: My inmost being will rejoice when your lips speak what is right.
17 ULB పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు. BSB BSB: Do not let your heart envy sinners, but always continue in the fear of the LORD.
18 ULB నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు. BSB BSB: For surely there is a future, and your hope will not be cut off.
19 ULB కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో. BSB BSB: Listen, my son, and be wise, and guide your heart on the right course.
20 ULB ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు. BSB BSB: Do not join those who drink too much wine or gorge themselves on meat.
21 ULB తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది. BSB BSB: For the drunkard and the glutton will come to poverty, and drowsiness will clothe them in rags.
22 ULB నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. BSB BSB: Listen to your father who gave you life, and do not despise your mother when she is old.
23 ULB సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో. BSB BSB: Invest in truth and never sell it—in wisdom and instruction and understanding.
24 ULB ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు. BSB BSB: The father of a righteous man will greatly rejoice, and he who fathers a wise son will delight in him.
25 ULB నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి. BSB BSB: May your father and mother be glad, and may she who gave you birth rejoice!
26 ULB కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. BSB BSB: My son, give me your heart, and let your eyes delight in my ways.
27 ULB వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. BSB BSB: For a prostitute is a deep pit, and an adulteress is a narrow well.
28 ULB దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది. BSB BSB: Like a robber she lies in wait and multiplies the faithless among men.
29 ULB ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు?ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు? BSB BSB: Who has woe? Who has sorrow? Who has contentions? Who has complaints? Who has needless wounds? Who has bloodshot eyes?
30 ULB ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా. BSB BSB: Those who linger over wine, who go to taste mixed drinks.
31 ULB ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు. BSB BSB: Do not gaze at wine while it is red, when it sparkles in the cup and goes down smoothly.
32 ULB అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది. BSB BSB: In the end it bites like a snake and stings like a viper.
33 ULB నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు. BSB BSB: Your eyes will see strange things, and your mind will utter perversities.
34 ULB నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు. BSB BSB: You will be like one sleeping on the high seas or lying on the top of a mast:
35 ULB <<నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి>> అని నీవనుకుంటావు. BSB BSB: “They struck me, but I feel no pain! They beat me, but I did not know it! When can I wake up to search for another drink?”
Select verses for actions: Enter goes to them and Escape comes back.