2 ULB వారి దేవుడు ఎక్కడ, అని అన్యజాతులు ఎందుకు చెప్పుకుంటున్నారు? BSB BSB: Why should the nations say, “Where is their God?”
3 ULB మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తన ఇష్టప్రకారం సమస్తాన్నీ ఆయన చేస్తున్నాడు BSB BSB: Our God is in heaven; He does as He pleases.
5 ULB వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు. BSB BSB: They have mouths, but cannot speak; they have eyes, but cannot see;
6 ULB చెవులుండి కూడా వినవు. ముక్కులుండి కూడా వాసన చూడవు. BSB BSB: they have ears, but cannot hear; they have noses, but cannot smell;
7 ULB చేతులుండి కూడా ముట్టుకోవు. పాదాలుండి కూడా నడవవు. గొంతుకతో మాటలాడవు. BSB BSB: they have hands, but cannot feel; they have feet, but cannot walk; they cannot even clear their throats.
8 ULB వాటిని చేసే వారు, వాటిపై నమ్మిక ఉంచే వారు వాటివంటి వారే. BSB BSB: Those who make them become like them, as do all who trust in them.
9 ULB ఇశ్రాయేలీయులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి కవచం. BSB BSB: O Israel, trust in the LORD! He is their help and shield.
10 ULB అహరోను వంశస్థులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారి కవచం. BSB BSB: O house of Aaron, trust in the LORD! He is their help and shield.
11 ULB యెహోవా పట్ల భయభక్తులున్న వారంతా యెహోవాపై నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి డాలు. BSB BSB: You who fear the LORD, trust in the LORD! He is their help and shield.
12 ULB యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులనాశీర్వదిస్తాడు. BSB BSB: The LORD is mindful of us; He will bless us. He will bless the house of Israel; He will bless the house of Aaron;
13 ULB పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. BSB BSB: He will bless those who fear the LORD—small and great alike.
14 ULB యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. BSB BSB: May the LORD give you increase, both you and your children.
15 ULB భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు. BSB BSB: May you be blessed by the LORD, the Maker of heaven and earth.
16 ULB ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు. BSB BSB: The highest heavens belong to the LORD, but the earth He has given to mankind.
17 ULB మృతులు, మౌనస్థితిలోకి దిగిపోయే వారు యెహోవాను స్తుతించరు. BSB BSB: It is not the dead who praise the LORD, nor any who descend into silence.
18 ULB మేమైతే ఇప్పటినుండి నిత్యం యెహోవాను స్తుతిస్తాము. యెహోవాను స్తుతించండి. BSB BSB: But it is we who will bless the LORD, both now and forevermore. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.