1 ULB యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను. BSB BSB: I love the LORD, for He has heard my voice—my appeal for mercy.
2 ULB ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను. BSB BSB: Because He has inclined His ear to me, I will call on Him as long as I live.
3 ULB మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది. BSB BSB: The ropes of death entangled me; the anguish of Sheol overcame me; I was confronted by trouble and sorrow.
4 ULB అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను. BSB BSB: Then I called on the name of the LORD: “O LORD, deliver my soul!”
5 ULB యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు. BSB BSB: The LORD is gracious and righteous; our God is full of compassion.
6 ULB యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు. BSB BSB: The LORD preserves the simplehearted; I was helpless, and He saved me.
7 ULB నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. BSB BSB: Return to your rest, O my soul, for the LORD has been good to you.
8 ULB మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు. BSB BSB: For You have delivered my soul from death, my eyes from tears, my feet from stumbling.
9 ULB సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. BSB BSB: I will walk before the LORD in the land of the living.
10 ULB నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి. BSB BSB: I believed, therefore I said, “I am greatly afflicted.”
11 ULB నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను. BSB BSB: In my alarm I said, “All men are liars!”
12 ULB యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను? BSB BSB: How can I repay the LORD for all His goodness to me?
13 ULB రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను. BSB BSB: I will lift the cup of salvation and call on the name of the LORD.
14 ULB యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను. BSB BSB: I will fulfill my vows to the LORD in the presence of all His people.
15 ULB యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. BSB BSB: Precious in the sight of the LORD is the death of His saints.
16 ULB యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు. BSB BSB: Truly, O LORD, I am Your servant; I am Your servant, the son of Your maidservant; You have broken my bonds.
17 ULB నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను BSB BSB: I will offer to You a sacrifice of thanksgiving and call on the name of the LORD.
18 ULB ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను. BSB BSB: I will fulfill my vows to the LORD in the presence of all His people,
19 ULB యెహోవా మందిర ఆవరణాల్లో, యెరూషలేమా, నీ మధ్యనే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి. BSB BSB: in the courts of the LORD’s house, in your midst, O Jerusalem. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.