1 ULB యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. BSB BSB: Give thanks to the LORD, for He is good; His loving devotion endures forever.
2 ULB ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక. BSB BSB: Let Israel say, “His loving devotion endures forever.”
3 ULB ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక. BSB BSB: Let the house of Aaron say, “His loving devotion endures forever.”
4 ULB ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక. BSB BSB: Let those who fear the LORD say, “His loving devotion endures forever.”
5 ULB ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు. BSB BSB: In my distress I called to the LORD, and He answered and set me free.
6 ULB యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు? BSB BSB: The LORD is on my side; I will not be afraid. What can man do to me?
7 ULB యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను. BSB BSB: The LORD is on my side; He is my helper. Therefore I will look in triumph on those who hate me.
8 ULB మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. BSB BSB: It is better to take refuge in the LORD than to trust in man.
9 ULB రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. BSB BSB: It is better to take refuge in the LORD than to trust in princes.
10 ULB అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. BSB BSB: All the nations surrounded me, but in the name of the LORD I cut them off.
11 ULB నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. BSB BSB: They surrounded me on every side, but in the name of the LORD I cut them off.
12 ULB కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. BSB BSB: They swarmed around me like bees, but they were extinguished like burning thorns; in the name of the LORD I cut them off.
13 ULB వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు. BSB BSB: I was pushed so hard I was falling, but the LORD helped me.
14 ULB యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం. BSB BSB: The LORD is my strength and my song, and He has become my salvation.
15 ULB నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది. BSB BSB: Shouts of joy and salvation resound in the tents of the righteous: “The right hand of the LORD performs with valor!
16 ULB యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది. BSB BSB: The right hand of the LORD is exalted! The right hand of the LORD performs with valor!”
17 ULB నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను. BSB BSB: I will not die, but I will live and proclaim what the LORD has done.
18 ULB యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. BSB BSB: The LORD disciplined me severely, but He has not given me over to death.
19 ULB నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. BSB BSB: Open to me the gates of righteousness, that I may enter and give thanks to the LORD.
20 ULB ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. BSB BSB: This is the gate of the LORD; the righteous shall enter through it.
21 ULB నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు. BSB BSB: I will give You thanks, for You have answered me, and You have become my salvation.
22 ULB ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది. BSB BSB: The stone the builders rejected has become the cornerstone.
23 ULB ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం. BSB BSB: This is from the LORD, and it is marvelous in our eyes.
24 ULB ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము. BSB BSB: This is the day that the LORD has made; we will rejoice and be glad in it.
25 ULB యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు. BSB BSB: O LORD, save us, we pray. We beseech You, O LORD, cause us to prosper!
26 ULB యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము. BSB BSB: Blessed is he who comes in the name of the LORD. From the house of the LORD we bless you.
27 ULB యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి. BSB BSB: The LORD is God; He has made His light to shine upon us. Bind the festal sacrifice with cords to the horns of the altar.
28 ULB నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను. BSB BSB: You are my God, and I will give You thanks. You are my God, and I will exalt You.
29 ULB యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది. BSB BSB: Give thanks to the LORD, for He is good; His loving devotion endures forever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.