Psalm 120 120 Psalms Book 5 Telugu Unlocked Literal Bible 1 ULB నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు. BSB BSB: A song of ascents. In my distress I cried to the LORD, and He answered me.
2 ULB యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు. BSB BSB: Deliver my soul, O LORD, from lying lips and a deceitful tongue.
3 ULB మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా? BSB BSB: What will He do to you, and what will be added to you, O deceitful tongue?
4 ULB తంగేడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదికి వదులుతాడు. BSB BSB: Sharp arrows will come from the warrior, with burning coals of the broom tree!
5 ULB అయ్యో, నేను మెషెకు ప్రజల వద్ద విదేశీయునిగా ఉన్నాను. కేదారు గుడారాల దగ్గర నివసిస్తున్నాను. BSB BSB: Woe to me that I dwell in Meshech, that I live among the tents of Kedar!
6 ULB విరోధుల మధ్య నేను చాలాకాలం నుండి నివసిస్తున్నాను. BSB BSB: Too long have I dwelt among those who hate peace.
7 ULB నాకు కావలసింది శాంతి సమాధానాలే. అయినా నా నోటి వెంట మాట రాగానే వాళ్ళు నాతో యుద్ధానికి సిద్ధమవుతారు. BSB BSB: I am in favor of peace; but when I speak, they want war.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 120
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 120, and keep Opened free for readers who can’t pay.