Psalm 23 23 Psalms Book 1 Telugu Unlocked Literal Bible 1 ULB యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు. BSB BSB: A Psalm of David. The LORD is my shepherd; I shall not want.
2 ULB పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు. BSB BSB: He makes me lie down in green pastures; He leads me beside quiet waters.
3 ULB నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు. BSB BSB: He restores my soul; He guides me in the paths of righteousness for the sake of His name.
4 ULB చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి. BSB BSB: Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for You are with me; Your rod and Your staff, they comfort me.
5 ULB నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. BSB BSB: You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil; my cup overflows.
6 ULB కచ్చితంగా నేను బ్రతికిన రోజులన్నీ మంచి, నిబంధన నమ్మకత్వం నన్ను వెంటాడతాయి. చాలా కాలం యెహోవా ఇంట్లో నేను నివాసం ఉంటాను. BSB BSB: Surely goodness and mercy will follow me all the days of my life, and I will dwell in the house of the LORD forever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 23
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 23, and keep Opened free for readers who can’t pay.