1 ULB అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు, BSB BSB: Then Job answered:
2 ULB మీరు నన్ను ఇలా ఎంతకాలం బాధపెడతారు? ఎంతకాలం మాటలతో నన్ను నలగగొడతారు? BSB BSB: “How long will you torment me and crush me with your words?
3 ULB పదిసార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేకుండా నన్ను బాధిస్తూ ఉన్నారు. BSB BSB: Ten times now you have reproached me; you shamelessly mistreat me.
4 ULB నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదికే వస్తుంది గదా? BSB BSB: Even if I have truly gone astray, my error concerns me alone.
5 ULB మిమ్మల్ని మీరే గొప్పచేసుకుంటున్నారా? నా మీద నేరం రుజువు చెయ్యాలని చూస్తున్నారా? BSB BSB: If indeed you would exalt yourselves above me and use my disgrace against me,
6 ULB అయితే వినండి. దేవుడు నాపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. ఆయన తన వలలో నన్ను చిక్కించుకున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోండి. BSB BSB: then understand that it is God who has wronged me and drawn His net around me.
7 ULB నాకు అపకారం జరుగుతున్నదని నేను ఎంతగా మొరపెట్టినా ఎవ్వరూ నా మొర ఆలకించడం లేదు. సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను కానీ నాకు న్యాయం జరగడం లేదు. BSB BSB: Though I cry out, ‘Violence!’ I get no response; though I call for help, there is no justice.
8 ULB ఆయన నా మార్గం చుట్టూ నేను దాట లేని కంచె వేశాడు. నా దారులన్నీ చీకటిమయం చేశాడు. BSB BSB: He has blocked my way so I cannot pass; He has veiled my paths with darkness.
9 ULB ఆయన నా గౌరవ మర్యాదలను హీనంగా ఎంచాడు. నా తల మీద నుండి నా కిరీటం తొలగించాడు. BSB BSB: He has stripped me of my honor and removed the crown from my head.
10 ULB అన్ని వైపుల నుండి ఆయన నన్ను దెబ్బతీశాడు. నేను పతనం అయ్యాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా ఆశాభావాన్ని పెళ్లగించాడు. BSB BSB: He tears me down on every side until I am gone; He uproots my hope like a tree.
11 ULB ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు. BSB BSB: His anger burns against me, and He counts me among His enemies.
12 ULB ఆయన సేనలు కూడి వచ్చి నా గుడారం చుట్టూ మాటువేశారు. నా చుట్టూ ముట్టడి దిబ్బలు వేశారు. BSB BSB: His troops advance together; they construct a ramp against me and encamp around my tent.
13 ULB ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు. నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు. BSB BSB: He has removed my brothers from me; my acquaintances have abandoned me.
14 ULB నా బంధువులు నన్ను పరామర్శించడం లేదు. నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు. BSB BSB: My kinsmen have failed me, and my friends have forgotten me.
15 ULB నా యింటి దాసదాసీలు నన్ను పరాయివాణ్ణిగా చూస్తారు. నేను వాళ్ళ దృష్టిలో ఒక విదేశీయుడి వలే ఉన్నాను. BSB BSB: My guests and maidservants count me as a stranger; I am a foreigner in their sight.
16 ULB నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను వాణ్ణి ప్రాధేయపడవలసి వచ్చింది. BSB BSB: I call for my servant, but he does not answer, though I implore him with my own mouth.
17 ULB నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది. నా ఉనికి అంటేనే నా సొంత తోబుట్టువులకు ద్వేషం. BSB BSB: My breath is repulsive to my wife, and I am loathsome to my own family.
18 ULB చిన్నపిల్లలకు కూడా నేనంటే అసహ్యం. నేను కనబడితే వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు. BSB BSB: Even little boys scorn me; when I appear, they deride me.
19 ULB నా ప్రాణస్నేహితులందరూ నన్ను చూసి ఆసహ్యించుకుంటున్నారు. నేను ఇష్టపడిన వాళ్ళు నాకు శత్రువులయ్యారు. BSB BSB: All my best friends despise me, and those I love have turned against me.
20 ULB నా ఎముకలు నా చర్మానికీ, మాంసానికీ అంటుకుపోయాయి. నా దంతాల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది. BSB BSB: My skin and flesh cling to my bones; I have escaped by the skin of my teeth.
21 ULB నా మీద జాలి పడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా నా మీద జాలి చూపండి. BSB BSB: Have pity on me, my friends, have pity, for the hand of God has struck me.
22 ULB నా శరీర మాంసం పూర్తిగా నాశనం అయ్యింది. ఇది చాలదన్నట్టు దేవుడు నన్ను హింసిస్తున్నట్టు మీరు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు? BSB BSB: Why do you persecute me as God does? Will you never get enough of my flesh?
23 ULB నా మాటలన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను. BSB BSB: I wish that my words were recorded and inscribed in a book,
24 ULB నా మాటలు నిరంతరం నిలిచి ఉండేలా శిలాక్షరాలై, ఇనుప గంటంతో చెక్కబడి, సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుంటుంది! BSB BSB: by an iron stylus on lead, or chiseled in stone forever.
25 ULB నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు. BSB BSB: But I know that my Redeemer lives, and in the end He will stand upon the earth.
26 ULB ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను. BSB BSB: Even after my skin has been destroyed, yet in my flesh I will see God.
27 ULB మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి. BSB BSB: I will see Him for myself; my eyes will behold Him, and not as a stranger. How my heart yearns within me!
28 ULB దీనంతటికీ మూల కారణం నాలోనే ఉన్నదన్న తప్పు భావంతో మీరు నన్ను ఎలా హింసిద్దామా అనుకుంటూ ఉండవచ్చు. BSB BSB: If you say, ‘Let us persecute him, since the root of the matter lies with him,’
29 ULB అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉంటుందని మీరు తెలుసుకుంటారు. BSB BSB: then you should fear the sword yourselves, because wrath brings punishment by the sword, so that you may know there is a judgment.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.